రజినీ తర్వాత అక్షయ్...!


బేర్ గ్రిల్స్ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షోలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పార్టిసిపేట్ చేస్తున్నాడు. 
అందుకుగాను రాంపూర్ ఎలిఫెంట్ క్యాంపుకు వెళ్లగా.. రజినీ తర్వాత ఇండియన్ సినీ ఇండస్ట్రీ 
నుండి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న రెండో సెలబ్రెటీగా నిలిచాడు. కాగా అక్షయ్ తర్వాత 
దీపికా పదుకునేతోనూ ఈ షో ఉండనుందని టాక్. అటు విరాట్ కోహ్లీ కూడా త్వరలోనే మ్యాన్ వర్సెస్ వైల్డ్‌లో కనిపిస్తాడని సమాచారం.

No comments

Powered by Blogger.