విశాఖ‌లో కరోనా వైరస్‌పై ప్రత్యేక కేంద్రం


కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దీనిలో భాగంగా కరోనా వైరస్‌పై సమాచార సేకరణకు విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్ నుంచి వచ్చేవారి ఆరోగ్య వివరాలను ఈ కేంద్రంలో నమోదు చేయనుండగా.. ఆయా ప్రయాణికులు గత నెలలో ఏయే దేశాల్లో పర్యటించారనే వివరాలను ఈ కేంద్రం ద్వారా సేకరించనున్నారు.

No comments

Powered by Blogger.
close