రామ చిలుకలకు బ్రతికే స్వేచ్ఛ ఇవ్వాలని అంటూ రామ్ చరణ్ భార్య ఉపాసన కోరింది. మన సంతోషం కోసం వాటిని బంధించడం మానుకోవాలని, బంధిస్తే 6 సంవత్సరాలు వరకు జైలు శిక్ష ఉంటుంది అని, ట్విట్టర్లో ట్వీట్ చేశారు. వన్యప్రాణులను రక్షించుకునేందుకు అందరూ ముందడుగు వేయాలని ఉపాసన ఈ సందర్భంగా కోరింది నేటిజన్లు ఆమెకు మద్దతుగా స్పOదించారు.
Post a Comment