ఓ బాలిక కడుపులో అరకేజీ వెంట్రుకలు...!

తమిళనాడు కోయంబత్తూరులో ఓ బాలిక(13) కడుపు నుంచి వైద్యులు అరకేజీ జుట్టును బయటకు తీశారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన బాలిక కడుపులో బంతి ఆకారంలో ఏదో వస్తువును వైద్యులు గుర్తించారు. దీంతో సర్జరీ చేసి.. వెంట్రుకలు, షాంపూ ప్యాకెట్లు, ప్లాస్టిక్ వస్తువులను చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అనంతరం వాటిని బయటకు తీశారు. కాగా మానసిక వ్యాధితో బాధపడుతున్న బాలిక వాటిని మింగినట్లు నిర్ధారించారు.
Post a Comment