కరోనా వైరస్‌ కి సంబంధించి ఎలాంటి కేసులూ నమోదు కాలేదు : కాకినాడ జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ రాఘవేంద్రరావు


'కాకినాడ గవర్నమెంట్‌ హాస్పిటల్‌ లో 10 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి నలుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ' అంటూ.... సోషల్‌ మీడియాలో వార్త హల్చల్‌ చేస్తోంది. ఈ అసత్య ప్రచారంపై జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ రాఘవేంద్రరావు స్పందించారు.

శుక్రవారం ఉదయం జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ... కరోనా వైరస్‌ కి సంబంధించి ఎలాంటి కేసులూ నమోదు కాలేదని స్పష్టం చేశారు.

No comments

Powered by Blogger.