1,355కి చేరిన కరోనా మృతుల సంఖ్య...
చైనాలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి 1,355 మంది మృతి చెందారు. అయితే హుబెయ్ ప్రావిన్స్‌లో నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ బారిన పడి 242 మంది మృతి చెందారు. అటు కొత్తగా 15 వేలకుపైగా కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించిన చైనా హెల్త్ కమిషన్.. వైరస్ బాధితులు 60 వేలకు చేరింది.
Post a Comment