తెలంగాణ: రాష్టంలో బీఈడీ కాలేజీలో సీట్లభర్తికి మే 23న నిర్వహించనున్న ఎడ్ సెట్-2020 షెడ్యూల్లో సోల్పమార్పులు చేసారు. వెబ్సైట్లో వోచిన కొని సాంకేతికకారణాల వల్ల గురువారం విడుదల కావాల్సిన ఎడ్-సెట్ నోటిఫికేషన్ ఈ నెల 24వ తేదికి వాయుధావేశామని సెట్ కన్వినర్ ప్రోఫెసర్ మృణాళిని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల
27 నుంచి స్వీకరించితున్నామన్నారు.
రూ.2,000 లేట్ ఫీసుతో
మే 4 వరకు దరఖాస్తుకు గడువు ఉన్నదని తెలిపారు.
మరింత సమాచారం కోసం ఆఫిసిఅల్ వెబ్సైట్ Click here
Post a Comment