యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ. ప్రస్తుతం అదా శర్మ తెలుగుతో పాటు హిందీలో కూడా కొన్ని సినిమాల్లో నటిస్తుంది.
Post a Comment