హంస నందిని ఇలా రెచ్చిపోయిందేంటి..!!


ఐటెం సాంగ్ లతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ హంసా నందిని ప్రస్తుతం పెద్ద సినిమాలు లేక ఖాళీగా ఉంది. మిర్చి సాంగ్ తో ఐటెం గర్ల్ గా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన హంస ఆ తర్వాత ఏ ఐటమ్ సాంగ్ వచ్చినా తానే కనబడింది.


తెలుగులో హీరోయిన్గా రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ తను అనుకున్న రెస్పాన్స్ ను మాత్రం దక్కించుకోలేకపోయింది. సినిమాలతో అవకాశాలు తగ్గాయి లేక తన అందాల పవర్ ను చూపించాలి అనుకుందో తెలియదు కానీ సడన్గా హాట్ ఫోటో షూట్ తో దర్శనం ఇచ్చింది.


 మరి ఈ అందాలను చూసి అయినా అమ్మడుకి సినిమాలలో అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

No comments

Powered by Blogger.