అప్పుడే బాగున్నావ్ ఎప్పుడు చూడబుధి కావట్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు(Courtesy__Instagram) 'నేను శైలజ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న నటి కీర్తి సురేష్. ఆ తరువాత 'నను లోకల్' వంటి చిత్రాల్లో మెరిసింది.


(Courtesy__Instagram) 'నేను శైలజ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న నటి కీర్తి సురేష్.


(Courtesy__Instagram) 'నను లోకల్' వంటి చిత్రాల్లో మెరిసింది.


(Courtesy__Instagram) మహానటి చిత్రంతో సూపర్ క్రేజ్ దకించుకుంది. 
 (Courtesy__Instagram) మహానటి సినిమాతో ఉత్తమనటిగా నేషనల్ అవార్డు దకించుకుంది .(Courtesy__Instagram) మహానటి సినిమాతో కీర్తి సురేష్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.(Courtesy__Instagram) ఓ  పక్క తెలుగు సినిమాలతో పాటు తమిళ , మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ గ మారిపోయింది .


(Courtesy__Instagram) మొదటినుండి కూడా కీర్తి సురేష్ గ్లామర్ షో కాకుండా నటనని నాముకుంటూ ముందుకు వెళ్తోంది.


(Courtesy__Instagram) సోషల్ మీడియా లో కాస్త ఆక్టివ్ గానే ఉంటుంది. 


(Courtesy__Instagram) అప్పుడపుడు ఫోటోషూట్లతో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.


(Courtesy__Instagram) రీసెంట్ గ మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.


(Courtesy__Instagram) ఈ ఫొటోల్లో ఆమె మునిపటిలా అందంగా లేకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.


(Courtesy__Instagram) అప్పుడే బాగున్నావ్ ఎప్పుడు చూడబుధి కావట్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


(Courtesy__Instagram) ఆమె అభిమానులు మాత్రం కీర్తికి సపోర్ట్ చేస్తున్నారు.


No comments

Powered by Blogger.