రోజూ ఒక కప్ అల్లం టీ తాగితే కలిగే లాభాలు...


1. ఒత్తిడి, ఆందోళన వంటి నమస్యలు తాగుతాయ్. 
2. జీర్ణాశయం నుంచి విష పదార్ధాలు తొలుగుతాయి. 
3. గుండె సంబంధిత నమస్యలు తాగుతాయ్.
4. డయేరియా నుంచి ఉపశమనం లభిస్తుంది. 
5. శ్వాసకోశ నమస్యలు దూరం అవుతాయి. 
6. శరీరంలోని చెడు కొలొస్టల్ తగ్గుతుంది. 
7. క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. 
8. శరీరంలోని గ్లూకోస్ స్థాయి అదుపులో ఉంటుంది. 
9. దంత సమస్యల నుంచి బయటపడవచ్చు. 


No comments

Powered by Blogger.
close