తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త


తెలంగాణ: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం త్వరలోనే మరో శుభవార్త అందించనుంది. ఉద్యోగుల భద్రతపై వారం రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ తెలిపారు. కార్మికులు, అధికారుల సమిష్టి కృషితో నెలకు రూ.80-90 కోట్ల అధిక ఆదాయం వచ్చిందని ఆయన వెల్లడించారు. సంస్థ ఇదే విధంగా లాభాల్లో కొనసాగితే ఈ ఏడాది డిసెంబర్‌లో ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వాలనే ఆలోచనలో సంస్థ ఉన్నట్లు సునీల్ చెప్పారు.

No comments

Powered by Blogger.
close