రవివర్మ గీసిన అందం. మన టాలీవుడ్ ముద్దుగుమ్మల సొంతం


ప్రఖ్యాత పెయింటర్  రాజా రవి వర్మ గీసిన పెయింటింగ్స్ ఎంత పాపులర్ తెలిసిందే. ప్రముఖ నటి సుహాసిని ఆధ్వర్యంలో సమంత, శృతిహాసన్, ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ, మంచు లక్ష్మి ఈ ఫోటో ప్రయోగంలో పాల్గొన్నారు


సమంత ఈ ప్రాజెక్టులో భాగంగా సమంత రవివర్మ గీసిన అందమైన ముద్దుగుమ్మల చేతిలో నిమ్మ పండు తో ఫోటోలకు ఫోజులిచ్చింది.


హీరోయిన్స్ సమంత మరియు శృతి హాసన్ సీనియర్ నటి రమ్యకృష్ణ, 2020 క్యాలెండర్ కు ఫోజులిచ్చారు.


శృతి హాసన్


నామ్ అనే బ్రాండ్ తో రాబోతున్నాయి. దాంతో అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి


రమ్యకృష్ణ


మంచు లక్ష్మి

శృతి హాసన్


శృతి హాసన్

సమంత

No comments

Powered by Blogger.