అల్లు అర్జున్ గురించి షకీలా అంత మాట అందా...!

టీనేజ్ కుర్రాళ్ల నుంచి పండు ముసలి వరకు షకీలా అంటే తెలియని వారుండమో..... ఒకప్పుడు శృంగార తారగా వెలుగొందిన షకీలా ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం తనకు హీరో అల్లు అర్జున్ ఎవరో తెలియనిదని చెప్పడంతో వార్తల్లో నిలిచింది.
అల్లు అర్జున్ కు తెలుగుతోపాటు కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ తనకు తెలియదని షకీలా అనడం ఆయన అభిమాలను షాక్ గురిచేసింది. ఇటీవలే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’ మూవీతో సంక్రాంతికి భారీ సక్సస్ అందుకున్నాడు.
అల్లు అర్జున్ న్ని మళయాళ ఇండస్ట్రీలో మల్లు అర్జున్ అని కూడా పిలుస్తుంటారు. అలాంటిది ఆమెకు బన్నీ తెలియకపోవడం ఏంటని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. నిజం ఆమెకు అల్లు అర్జున్ తెలియకపోవడం వల్లనే అలా అని ఉంటుందని షకీలా అభిమానులు ఆమెను సమర్థిస్తున్నారు. చాలా రోజుల తర్వాత షకీలా వార్తల్లో నిలవడంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Post a Comment