సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో నేహాశర్మ

చిరుత, కుర్రాడు సినిమాలతో తెలుగు తెరపై తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది నేహాశర్మ. ఆ తర్వాత టాలీవుడ్  లో పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా... బాలీవుడ్ లో బాగానే బిజీ అయింది. సోషల్ మీడియా లో యాక్టీవ్ గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ, రీసెంట్ గ తన లేటెస్ట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.


No comments

Powered by Blogger.