సోషల్ మీడియా లో ట్రేండింగ్ గ మరీనా అరణ్య టీజర్
Aranya (Action)
Release Date: 02 April 2020
Cast: Rana Daggubati, Zoya Hussain
Director: Prabhu Solomon
అరణ్య ఒక త్రిభాషా చిత్రం హిందీ, తెలుగు మరియు తమిళ భాషలలో ఏకకాలంలో విడుదలవుతోంది మరియు ఇది ప్రభు సోలమన్ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ మరియు ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ నిర్మించింది. రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్, విష్ణు విశాల్ ప్రధాన పాత్రల్లో నటించారు.
'అరణ్య' మూవీ టీజర్ వీడియో యూట్యూబ్ లో 13 Feb న రిలీజ్ చేసారు. 2.1 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో మొదటి స్థానం లో నిలిచింది.
అరణ్య టీజర్ వీడియో
Post a Comment