జూనియర్ సమంత సోషల్ మీడియాలో బాగా పోప్లర్ అయింది

చూడడానికి అచ్చం సమంతలా ఉండడంతో సోషల్ మీడియాలో బాగా పోప్లర్ అయింది అషు రెడ్డి. 
కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఈ బ్యూటీ 'చల్ మోహన్ రంగ' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గ కనిపించింది. 

No comments

Powered by Blogger.