65 కోట్లకి టాక్స్ కట్టని విజయ్ : చెన్నై ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్చెన్నై: ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ , ఏ జి ఎస్ సినిమాస్ మరియు ఫిలిం ఫైనాన్సర్ అయినా
అనుబు  చెలియన్. అను ఇంట్లో సోదాలు చేయగా 65 కోట్ల సంపద బయట పడింది.ఇతను ఇంతకుముందు విజయ్ గారితో విజిల్ సినిమా చేయడం జరిగింది. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ యాక్టర్ విజయ్ క్వశ్చన్ చేయడం జరిగింది. విజయ్ ఇల్లు చెన్నై లో ఉంది విజయ్ ఇంట్లో కూడా సోదాలు చేయడం జరుగుతూ ఉన్నాయి.ఇప్పటికీ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా ఎమౌంట్ ని సీజ్ చేశారు అని తెలుస్తుంది. 

No comments

Powered by Blogger.