రవితేజ క్రాక్ టీజర్...మాస్ మహారాజా బ్యాక్

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం క్రాక్. డోన్ శీను, బలుపు లాంటి సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా క్రాక్. శివరాత్రి సందర్బంగా క్రాక్ సినిమా టీజర్ విడుదల చేసారు.

యూట్యూబ్ ట్రేండింగ్ లో No.1 స్థానంలో నిలిచింది. 15 గంటలో 2.4 Million వ్యూస్ ను సొంతం చేసుకుంది క్రాక్ టీజర్.

క్రాక్ టీజర్

No comments

Powered by Blogger.