'రతన్ టాటా' ఒక వీడియో ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు


ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఒక వీడియో ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో లో ఒక విద్యార్థి స్పీచ్ ఉంది. అందులో తన తండ్రి గూర్చి మాట్లాడుతూ ఆయన చేసే పనిని గొప్పగా వర్ణిస్తూ చెప్పాడు. తన తండ్రి పని చేయడం మానేస్తే మనదేశం లో ఎక్కడిపనులు అక్కడ నిలిచిపోతాయని, ఎవరు కూడా వారి వారి విధులు నిర్వర్తించలేరని చెప్పే అద్భుతమైన వీడియో ఒక్కసారి వీక్షించండి.

No comments

Powered by Blogger.