సుప్రీం కోర్ట్ సంచలన నిర్ణయం
సప్రీం కోర్ట్ సంచలన నిర్ణయం.............................
ఎన్నికల వేళ అభ్యర్థుల క్రిమినల్ కేసుల వివరాలను పార్టీ వెబ్ సైట్ లో పెట్టండి।
వారిని ఎందుకు ఎంపిక చేశారు వివరించండి|
ఈ విషయాలను సోషల్ మీడియాలో పత్రికలో ప్రచురించండి|
రాజకీయాల్లో నేరచరితులు పెరిగిపోవడం పై ఆందోళన.
రాజకీయాల్లో నేరచరితులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారిని ప్రోత్సహిస్తూ లోక్సభ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు తమ అధికారిక వెబ్సైట్లు సోషల్ మీడియా అభ్యర్థుల పేర్లతో పాటు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వెల్లడించింది.
ఎందుకు కారణం కూడా వివరించాలని రాజకీయాల 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాజకీయ పార్టీలు పాటించడం లేదు అంటూ బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ ఉపాధ్యాయ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ నేతృత్వంలోని రవీంద్ర బట్ తో కూడిన ధర్మ శాసనం గురువారం విచారణ జరిపింది.
2004 నుంచి సాధారణ ఎన్నికలను పరిశీలిస్తే రాజకీయాల్లో నేరచరిత్ర ల సంఖ్య పెరిగి పోయిందని ఆందోళన వ్యక్తం చేసింది.
2004లో ఎన్నికైన ఎంపీలు 14 శాతం మందికి 2009లో ఎన్నికైన వారిలో 24శాతం మందికి 2014 ఎన్నికైన వారిలో 30 శాతం మందికి 2019 నాటికి ఆ సంఖ్య 40 శాతానికి పెరిగిందని ధర్మశాస్త్రం గుర్తుచేసింది।
ఆయా పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన 48 గంటల్లోగా లేదా నామినేషన్ దాఖలు గడువు కనీసం రెండు వారాల ముందుగా వారినే చరిత్రకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని స్పష్టం చేసింది।
ఒకవేళ ఏ పార్టీ అయినా వివరాలను సమర్పించుకుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ధర్మాసనం సూచించింది।
వాటిని కోర్టు ధిక్కరణ కింద పరిగణిస్తామని హెచ్చరించింది

Post a Comment