కొత్త రైతులకు రైతుబంధు కష్టాలు...
తెలంగాణ: రైతులకు సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పొందేందుకు కొత్త రైతులు కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ రకంగా చెప్పాలంటే అర్హుల సంఖ్య పెరగకుండా వ్యవసాయ శాఖ అప్రకటిత నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రైతుబంధు చెల్లింపుల వివరాలు ఆన్లైన్లో కనిపించకుండా నిలిపివేయడంతో.. కొత్తగా భూములు కొన్న రైతులకు ఇది ఇబ్బందులు కలుగజేస్తోంది.
Post a Comment