నా బౌలింగ్ యాక్షన్ లాగా ఉంది


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కొత్త లోగోపై భారత పేసర్ బుమ్రా స్పందిచారు . లోగో చాలా కూల్‌గా ఉందని, అందులోని సింహం చేయి తన బౌలింగ్ యాక్షన్‌ని పోలి ఉందని తెలిపాడు. మ‌రోవైపు లోగో మార్పుపై RCB మాజీ చైర్మ‌న్ విజ‌య్ మాల్యా వ‌రుస ట్వీట్లు చేశాడు. లోగో చాలా బాగుందని, సింహం బాగా గ‌ర్జిస్తోంద‌ని ఈసారి క‌ప్పును ఫ్రాంచైజీ హోమ్ టౌన్ బెంగ‌ళూరుకు ఎలాగైనా తీసుకురావాల‌ని మాల్యా కోరాడు.

No comments

Powered by Blogger.
close