మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఫస్ట్‌లుక్: అక్కినేని వారసుడు అదుర్స్


''అఖిల్, హలో, మిస్టర్ మజ్ను'' సినిమాలతో ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో కనీసం నాలుగో సినిమాతోనైనా బ్రేక్ తెచ్చుకోవాలని కసిగా ఉన్నాడు అక్కినేని అఖిల్. ఈ మేరకు న్యూ అండ్ క్రేజీ లుక్ లోకి మారి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన నాలుగో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించను ఉన్నట్టు తెలిపారు.

No comments

Powered by Blogger.