కెసిఆర్ బర్త్ డే స్పెషల్: కేటీఆర్ వినూత్న ఆలోచన ఇదీ...

Image may contain: 1 person, sitting, table and indoor
fb
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి  పుట్టిన రోజు వేడుకలను ఈసారి వినూత్నగా జరుపుకోవాలని నిర్ణయించారు. పార్ట్ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆంత కూడా హరితహారం కార్యక్రమం  చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెసిఆర్ గారు పిలుపునిచ్చారు. 


ఒక్కొక్కరు ఒక మొక్క నాటాలని, తద్వారా రాష్టంలో హరితహారం  కార్యక్రమానికి చేపట్టాలని కెసిఆర్ గారు సూచించారు. ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ గారి 66వ పుటిన రోజు జరుపుకోనున్నారు. 

"On the 17th of February 2020, Hon’ble CM Sri KCR Garu will be turning 66" అంటూ   కేటీఆర్ గారు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

No comments

Powered by Blogger.
close