కరోనావైరస్కు ఔషధం సిద్ధం
![]() |
webmd |
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఔషధం సిద్ధంగా ఉందని భారత వైద్య పరిశోధనా మండలి తెలిపింది. కరోనా తరహా లక్షణాలు కల్గిన ఇతర వ్యాధుల నియంత్రణకు ఉపయోగపడే ఓ ఔషధానికి మార్పులు చేసి కొత్త ఔషధాన్ని రూపొందించామంది. ఒకవేళ దానిపేరును ప్రకటిస్తే.. వైద్యుల సలహా లేకుండా ప్రజలు వినియోగించి, దుష్పరిణామాలకు గురయ్యే ప్రమాదం ఉందని చెప్పింది. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు ఆధారాలు సమర్పిస్తే ఔషధం ఇస్తామంది.
Post a Comment