అతడినే పెళ్లి చేసుకుంటా అంటున్న అనుష్క


2005లో హీరోయిన్ గ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది అనుష్కా. నటిగా ఇక్కడే స్థిరపడిపోయింది . ఆ తరువాత కోలీవుడ్ లో కూడా చాల సినిమాలు చేసి ప్రేక్షకులని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మా అనుష్కా.

ఆ మధ్య నటుడు ప్రభాస్ తో వరుసగా సినిమాలు చేయడంతో అతడితో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని ఎన్నిసార్లు చేపిన... వార్తలు వస్తూనే ఉన్నాయి .

ఇటీవల ఓ క్రికెటర్ తో అనుష్కా పెళ్లి అంటూ రుమోర్స్ వినిపిస్తున్నాయి .
తన గురించి ఇలా ఎందుకు వదంతులు పుటిస్తున్నారో అర్ధం కావడం లేదని వాపోయింది.

తనపై లేనిపోని తప్పుడు ప్రచారం చేయడం బాధగా ఉందని తెలిపారు. తన పెళ్లి గురించి తన తల్లితండ్రులే నిర్ణయం తీసుకుంటారని చెపింది.
ఇకనైనా అనుష్కా ఫై ఈ అసత్య ప్రచారాలు ఆగుతాయో లేదో చూడాలి.

No comments

Powered by Blogger.