గుడ్డు తినడం వల్ల కలిగే లాభాలు


1. వ్యాయామం చేసిన తరువాత గుడ్డు తింటే మినరల్స్ లభించడంతో  పాటు కండరాలు బలపడుతాయి. 
2. బ్రేక్ ఫాస్ట్ సమయంలో తింటే శరీరానికి  ప్రోటీన్ అందుతాయి . 
3. రాత్రి గుడ్డు తింటే  ప్రశాంతంగా  నిద్ర  పడుతుంది. 
4. రోజూ ఒక గుడ్డు తింటే విటమిన్ B12, B6 మరియు  లభిస్తాయి. 
5. గుడ్డు లో ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం లభించి రోజంతా ఉత్సహంగా   ఉండవచ్చు. 
6. కళ్లు మెదడు ఆరోగ్యంగా  ఉంటాయి.

రోజుకి  ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి చాల మంచిది.

No comments

Powered by Blogger.
close