Telangana EAMCET 2020: ఈ నెల 19న ఎంసెట్ నోటిఫికేషన్..21 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు
తెలంగాణ: తెలంగాణ ఎంసెట్ 2020 షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 19న తెలంగాణ ఎంసెట్‌కు నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఫిబ్రవరి 21 నుంచి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ పాపిరెడ్డి చెప్పారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడుతాయని పాపిరెడ్డి చెప్పారు.
Post a Comment