కరోనా కాలర్ ట్యూన్‌ను ఇలా ఆపేయండి..!
-
కరోనా వైరస్ దాదాపు 100 దేశాలకు వ్యాపించింది. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టడం ఆలస్యం అవుతుండడంతో ‘చికిత్స కన్నా నివారణ మేలు’ అనే దిశలో ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి ఫోన్ చేసిననపుడు కరోనా అవగాహన సందేశాన్ని వినిపిస్తున్నాయి. ఈ ఆడియో దాదాపు 30 సెకన్ల పాటు వస్తుంది.
ఏ నెట్‌వర్క్‌ను మినహాయించుకుండా అందరూ ఈ ఆదేశాలను పాటించాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా అందరికీ ఒకే కాలర్ ట్యూన్ వస్తుంది. అవగాహన పక్కకి ఉంచితే కొందరు మొబైల్ ఫోన్ వినియోగదారులు ఈ కాలర్ ట్యూన్ వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు.
ఫోన్లు ఎక్కువ చేయాల్సిన పని ఉన్నవారు ఈ కలర్ ట్యూన్ నుంచి విముక్తి పొందడానికి ఓ టెక్నిక్ ఉపయోగించవచ్చు అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. నెంబర్ డయల్ చేసి కరోనా మెసేజ్ వస్తున్నప్పుడు 1నెంబర్ నొక్కితే కరోనా కాలర్ ట్యూన్ ఆగిపోతుందట. మీరు ట్రై చేయండి.

Post a Comment