సినిమాల్లో చూపించే సొగసులు తక్కువ. సోషల్ మీడియాలో మాత్రం అన్ని చూపిస్తున్నారు…


సినిమాలు ఎలా తీసినా సక్సెస్ అయినా కాకపోయినా నో ప్రాబ్లం, పబ్లిసిటీ మాత్రం ఫీక్స్ లో ఉండాలి. అప్పుడే సంతృప్తి కలుగుతుంది. మన వర్కవుట్ కి న్యాయం జరుగుతుంది. సరిగ్గా అలాగే జరుగుతుంది బాలీవుడ్ మొత్తం.సినిమాల్లో చూపించే సొగసులు తక్కువ అయిపోయి సోషల్ మీడియాలో మాత్రం అన్ని విప్పి చూపిస్తున్నారు. ఫ్యార్ కా పంచ్ నామా సినిమాలో చేసిన నుష్రత్ బికినీ ఫోటోలు వైరల్ గా మారాయి. హాలీవుడ్ ట్రిప్ ఇంజాయ్ చేస్తున్న అమ్ముడు బికినీలో దర్శనం ఇచ్చింది.

అక్కడి తో ఆగని అమ్మడు తన టాటు విశ్వరూపాన్ని చూపిస్తుంది. సరిగ్గా అక్కడే వేసుకుని కుర్రకారుకు హీట్ పుట్టిస్తుంది. ప్రస్తుతం ఆ టాటుపై చర్చ జరుగుతుంది…
No comments

Powered by Blogger.