పోలీసుల కోత్త కోణం…
నాంపల్లి: పోలీసులంటే ఎప్పుడూ మనం ఒక వైపే చూస్తూ ఉంటాం. కానీ రెండో వైపు వాళ్ళ కోణాన్ని ఎపుడూ పట్టించుకోం. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోతే అక్కడే ఉన్న చిక్కడపల్లి ఏసీపీ వెంటనే వాళ్లకు మినరల్ వాటర్ తాగిస్తున్న దృశ్యం. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే హైదరాబాద్ పోలీస్ అని వైరల్ గా మారింది.
Post a Comment