కరోనా దెబ్బకి వణికిపోతున్న నగరవాసి…
ఇంట్లోకి ఎవరూ రావొద్దంటూ బోర్డ్ లు:
హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా టులెట్ బోర్డ్ లు మాయమై, కరోనా బోర్డు లు కనిపిస్తున్నాయి. అనుమతి లేనిదే ఎవరూ లోపలికి రాకూడదు, గేట్లు తీయకూడదు అంటూ ఇంటి బైట బోర్డ్ లు పెట్టుకుంటున్నారు యజమానులు. డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసేవారు ఎవరైనా పొరపాటున లోపలికి రావాలని ప్రయత్నిస్తున్నా బైటనుంచే తిప్పి పంపిస్తున్నారు. పనిమీద హైదరాబాద్ వచ్చిన బంధువుల్ని కూడా ఇళ్లలోకి రానీయడంలేదు చాలామంది.
Post a Comment