నేటి నుండి నిత్యావసర వస్తువులు దుకాణాలకు రాకుండా ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు : వరంగల్ కమీషనర్ పమేలా సత్పతి…
నేటి నుండి నిత్యావసర వస్తువులు దుకాణాలకు రాకుండా ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు : బల్దియా కమీషనర్ ప్రమీల సత్పతి | వరంగల్, GWMC మార్చి 28:
వరంగల్ నగర ప్రజలు నిత్యావసర వస్తువుల కొరకు దుకాణాలకు రాకుండా ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చని వరంగల్ మహా నగరపాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి తెలిపారు. కరోనా వైరస్ ను అరికట్టే చర్యల్లో భాగంగా ప్రజలు దుకాణాలకు రాకుండా శుక్రవారం కిరాణా వర్తక వాణిజ్య దుకాణ యజమానులతో కమిషనర్ సమావేశమై ఆదేశించిన మేరకు ఇక నుండి ఇంటికే నగర ప్రజలు నిత్యావసర వస్తువులు పొందవచ్చునని తెలిపారు.
ఒక్కొక్క ట్రేడర్ కు సిబ్బంది సామర్ధ్యం బట్టి వరంగల్, హన్మకొండ నగరాలలోని ప్రజలకు డివిజన్ ల వారీగా మొబైల్ నెంబర్లతో కేటాయించిన ట్లు తెలిపారు. నగర ప్రజలు సద్వినియోగం చేసుకొని,ఆయా ఫోన్ నంబర్లకు ఫోన్లో సరకులు బుక్ చేసుకొని తెప్పించుకోవాలని, దుకాణానికి రాకుండా వైరస్ ను అరికట్టుటలో తమ వంతు కృషి చేయాలని కమిషనర్ కోరారు.
వరంగల్, హన్మకొండ నగరాలలోని పలు డివిజన్ ల వారీగా మొబైల్ నెంబర్లతో కేటాయించిన దుకాణాల వివరాలు :
Post a Comment