ఫ్రాన్స్ కి బయలుదేరిన ప్రభాస్...అక్కడికి వెళ్లిన ప్రజలను వెంటాడుతున్న కరోనా వైరస్

ఎప్పుడు ఈ  కరోనా వైరస్ హైదరాబాద్ కి చేరడం తో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కరోనా వైరస్ సోకినా వ్యక్తులు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  


 విషయం తెలుసుకున్న ప్రతిఒక్కరు మాస్కులు లేకుండా బయటకిరావడం లేదు. సెలబ్రిటీలు సైతం మాస్కులు లేకుండా బయటకిరావడం లేదు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా మాస్క్ ధరించి కనిపించడు.


ప్రభాస్ తన ముక్కుకు ఎయిర్ ఫిల్టర్ ని ధరించి ఎయిర్ పోర్ట్ లో కనిపించరు. ప్రభాస్ తన సినిమా షూటింగ్ కోసం ఫ్రాన్స్ కి వెళ్తున్నాడు. అయితే అక్కడ ఇప్పటికే  200 మందికి కరోనా వైరస్ సోకింది. 
నలుగురు వ్వక్తులు మరణించారు. ఈ క్రమంలో ప్రభాస్ ఫ్రాన్స్ కి వెళ్లడంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత షూటింగ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు.No comments

Powered by Blogger.