ఇద్దరు కూతుళ్లతో నదిలో దూకేందుకు యత్నం…
కాపాడి, ఇంటికి పంపిన పోలీసు…
విజయవాడ ప్రకాశం బ్యారేజిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన యువతి, పిల్లలను పోలీసులు రక్షించారు. ఇద్దరు కుమార్తెలతో బ్యారేజిపై అనుమానంగా కనిపించడంతో ప్రశ్నించిన పోలీసులు విషయం తెలుసుకుని ఆమెను సముదాయించిన ఆ ప్రయత్నాన్ని విరమింపజేశారు. ఇద్దరు కుమార్తెలతో కుటుంబ కలహాలు నేపథ్యంలో ఆత్మహత్యకు ప్రయత్నం చేసినట్లు వెల్లడించిన యువతి.
Post a Comment