తాగునీటి సరఫరా పై దృష్టి పెట్టాలి


కరోనా వైరస్ నేపథ్యంలో జిల్లాలు అభివృద్ధి పనులు నిలిచిపోయినందున ఇంజనీర్లు తాగునీటి పై దృష్టి పెట్టాలని పమేలా సత్పతి ఆదేశించారు. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా తాగు నీటి అవసరాలు పెరిగాయని, ఇప్పటికే పలు కాలనీలలో నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. డీఈ లు, ఏఈలు క్షేత్రస్థాయిలో పరిశీలించి పైపులైను లీకేజిలను అరికట్టేందుకు ప్రణాళికలు రూపొoదించాలని అన్నారు.

నగరంలో పిచికారి:కరుణ వైరస్ ప్రబలకుండాఉండేదుకు నగరంలో సోడియం హైపోక్లోరైట్ మందు పిచికారి. చెయ్యాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. 10 వేల లీటర్ల రసాయనం కొనుగోలు చేయగ..గురువారం నుంచి 58 డివిజన్ లలో స్ప్రే చేసేందుకు అన్ని సిద్ధం చేసినట్టు ఆరోగ్య అధికారి డా.రాజారెడ్డి తెలిపారు.హైదరాబాద్ అగ్నిమాపక శాఖ నుండి 2ఫైర్ ఇంజిన్లు వస్తున్నాయన్నారు .80 హ్యాండ్ మిషన్ లతో కాలనిలో ఈ రసాయనం పిచికారీ చేయన్నున్నట్లు తెలిపారు.

No comments

Powered by Blogger.