హైదరాబాద్ సెక్స్ రాకెట్ లో నగ్నంగా దొరికిన జూనియర్ ఆర్టిస్ట్…


సినిమాలు టీవీల్లో చాన్సుల కోసం నగరానికి వచ్చిన యువతులను మభ్యపెట్టి వ్యభిచారిణులుగా కొందరు మార్చేస్తున్నారు. అవకాశాల కోసం ఇలా చేస్తే ఏం కాదని వారికి మాయమాటలు చెప్పి ఈ పడుపు వృత్తిలోకి దించుతున్నారు. అవకాశాలు లేక వారు సెక్స్ వర్కర్లుగా మారిపోతున్నారు.


తాజాగా హైదరాబాద్ లోని బాలానగర్ పీఎస్ పరిధిల పాపయ్య యాదవ్ నగర్ లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో గదిలో యువతితో ఉన్న కే. శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆమెను విచారించగా సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసుల ముందు బోరుమంది. ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఇతడు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంటాడని పోలీసులు తెలిపారు.


విచారణలో ఇతడు సినిమా అవకాశాల కోసం వచ్చిన చాలా మంది యువతులను నమ్మించి ఇలా వ్యభిచార కూపంలోకి లాగాడని తేలింది. కూకట్ పల్లికి చెందిన అరిపాక కృష్ణ అనే యువకుడిని సైతం వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. స్పా సెంటర్ ను వ్యభిచార కేంద్రంగా మార్చి వ్యభిచారం చేయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

No comments

Powered by Blogger.