భారత్‌లో ఏ రాష్ట్రంలో ఎన్ని కరోన కేసులు..?
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ క్రమంగా విస్తరిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే ఆరు కేసులు నమోదవ్వడంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 81కి చేరింది. కేరళలో అత్యధికంగా 19 కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే..

కేరళలో 19, హరియాణా 14, మహారాష్ట్ర 14; ఉత్తర్‌ప్రదేశ్‌ 11; కర్ణాటక 6 (+ఒకరి మృతి), దిల్లీ 6; రాజస్థాన్ 6; రాజస్థాన్‌ 3, లద్దాఖ్‌ 1; తెలంగాణ 1; ఆంధ్రప్రదేశ్‌ 1; తమిళనాడు 1; జమ్మూకశ్మీర్‌ 1; పంజాబ్‌ 1 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.

No comments

Powered by Blogger.