మాస్కులు ధరించి పెళ్లి చేసున్న జంట…లాక్‌డౌన్‌ కారణంగా మరెక్కడా వివాహం చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో వధువు నివాసంలోనే ఇలా మాస్కులను ధరించి పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా బణకల్‌ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సుశాంత్‌, నిశ్చితా ఇలా మాస్కులను ధరించి వివాహం చేసుకోవడాన్ని పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు ముసిముసినవ్వులు నవ్వుకున్నా వారు కూడా మాస్కులను ధరించారట.


No comments

Powered by Blogger.