మా ఆయ‌న సెక్స్ కోరిక‌లు తీర్చ‌లేక‌పోతున్నా ద‌య‌చేసి లాక్‌డౌన్ ఎత్తివేయండి ?


లాక్ డౌన్ సమయంలో శానిటైజర్లు, మాస్క్ లకు ఎంత డిమాండ్ ఉందో, కండోమ్, సెక్స్ టాయ్స్ కి కూడా అదే స్థాయిలో రోజు రోజుకి డిమాండ్ పెరిగిపోతుంద‌ట‌. లాక్‌డౌన్ ఉన్న‌ది కేవ‌లం ఈ వైర‌స్‌ని అరిక‌ట్ట‌డానికి మాత్ర‌మేన‌ని సెక్స్ ఎంజాయ్ చేయ‌డానికి కాద‌ని కొంద‌రు మ‌హిళ‌లు వాపోతున్నారు. ఇంట్లో కాళీగా ఉన్న స‌మ‌యంలో ఎక్కువ‌గా సెక్స్ పాల్గొనాల్సి వ‌స్తుంద‌ని భ‌ర్త‌లు అధిక‌శాతం అదేప‌నిలో ఉంటున్నార‌ని మ‌హిళ‌లు గోల పెడుతున్నారు.లాక్ డౌన్ కారణంగా కరోనా సంగతేమే కానీ, మేము మాత్రం అవస్థలు పడుతున్నామంటూ కొందరు మహిళలు ముందుకు వచ్చారు. లాక్ డౌన్ తో పనీపాటా లేకుండా ఇళ్లలో ఉంటున్న పురుషులు తమ శృంగార పిచ్చితో భార్యలను విపరీతంగా వేధిస్తున్నార‌ట‌. మా ఆయన సెక్స్ పిచ్చి తట్టకోలేకపోతున్నామంటూ కొందరు మహిళలు వాపోతున్నారు. అయితే.. ఓ మహిళ మాత్రం ఏకంగా దేశాధ్యక్షుడికి లాక్ డౌన్ ఎత్తేయండి సార్ అంటూ వేడుకుంది. ఈ సంఘటన ఘనా దేశంలో నెల‌కొనింది.పురుషుల సెక్స్ కోర్కెలు తీర్చలేక తీవ్ర వేధింపులకు గురవుతున్నామని, దయచేసి లాక్ డౌన్ ఎత్తివేయడమో లేదా వాళ్ళ‌ను ప‌నుల‌కి అనుమ‌తించండంటూ దేశ అధ్య‌క్షుడికి లేఖ‌రాసిమ‌రీ వేడుకుంటుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె వీడియోను పోస్టు చేయగా, అది వైరల్‌గా మారింది. పురుషులకు పనీ పాట లేకుండా పోయింది. అంత ఖాళీ సమయం దొరికేసరికి వేరే పనేమీ లేక.. అదేపనిగా శృంగారం కోసం ప‌రిత‌పిస్తున్నార‌ట‌. వీరి కోరికలు తీర్చడం మాత్రం మా వల్ల‌ కావడం లేదని సదరు మహిళ పేర్కొంది. ఇది కేవలం తన సమస్య మాత్రమే కాద‌ని చాలా మంది మ‌హ‌ళ‌లు ఫేస్ చేస్తున్న‌ట్లు తెలిపింది.

No comments

Powered by Blogger.