వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామంలో మనుబోతుల మమత(29) అనే మహిళ ఇంటి వద్ద బట్టలు ఆరబెట్టే క్రమంలో తీగపై బట్టలు అరవేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు తీగకు కరెంటు సప్లై కావడంతో సృహ కోల్పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకు వెళ్లే క్రమంలో మృతిచెందింది.
Post a Comment