ఈ విటమిన్ లోపం…. 80% కరోనా ముప్పు పరిశోధనల్లో బయటపడ్డ షాకింగ్ నిజాలు...

విటమిన్స్ లోపమా? అయితే కరోనా ముప్పు పొంచి ఉంది జాగ్రత్త.. విటమిన్ లోపంతో బాధపడేవారిలో 80 శాతం వరకు కరోనా ముప్పు ఉంటుందని ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలితో పాటు విటమిన్ లోపం కూడా కరోనా రిస్క్ పెంచుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా ప్రమాదాన్ని తగ్గించే ఆరోగ్యకరమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఇంతకీ ఏ విటమిన్ లోపం ఉంటే కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందో నిపుణులు చెబుతున్నారు.. వాస్తవానికి విటమిన్ ‘D’ లోపం అధికంగా ఉన్నవారిలో కరోనా ముప్పు ఉంటుందని అధ్యయనంలో తేలింది. విటమిన్ D లోపం ఉంటే.. కరోనా పాజిటివ్ నిర్ధారణ అవకాశాలు 80శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం హెచ్చరిస్తోంది.పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

No comments

Powered by Blogger.
close