డిటి ఇంట్లో అక్రమ నగదు…

 


ఖమ్మంలో వేంసూరు మండలం డిప్యూటీ తహశీల్దార్ ఉపేందర్ ముదిగొండ కాల్పుల బాదిత కుటుంబం కోటా లో ఉద్యోగం పొందారు. మధిర లో ప్రమోషన్ పై డిటిగా పనిచేసి వేంసూర్ లో పనిచేస్తున్నారు. నిన్న ఓ రైతు భూమీ సర్వే చేయడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చి పట్టించిన రైతు సాంబశివరావు. ఈరోజు ఖమ్మం లోని మమత రోడ్డులో గల ఉపేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఉపేందర్ ఇంట్లో 37లక్షల 17 వేల 590 రూ లు నగదు 300 గ్రాముల బంగారం స్వాదీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.

No comments

Powered by Blogger.
close