మేకప్ లేకుండా మన టాలీవుడ్ తో హీరోయిన్లు ఎలా ఉన్నారో చూడండి

 

మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక్క హీరో కి ఎంత ప్రాముఖ్యం అయితే ఉంటుందో ఒక్క హీరోయిన్ కి కూడా అదే స్థాయి ప్రాముఖ్యం ఉండే సంగతి మన అందరికి తెలిసిందే, ముఖ్యంగా తమిళనాడు లో అయితే అక్కడి ప్రేక్షుకులు హీరోయిన్లకు గుడి కూడా కట్టేంత అభిమానం ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇప్పటికి కొంతమంది హీరోయిన్లు దశాబ్దాల నుండి హీరోయిన్ గా కొనసాగుతూ ఇప్పటికి టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా గడిపేస్తున్నారు,కొంతమంది హీరోయిన్లు మాక్ అప్ వేసిన వేయకపోయినా స్క్రీన్ మీద ఎంత అందంగా అయితే కనిపించారో అంతే అందంగా ఉండగా, కొంతమంది హీరోయిన్లను మాత్రం మేకప్ తీస్తే అసలు గుర్తు పట్టలేని పరిస్థితి, అసలు టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా కొనాగుతున్న కొంతమంది స్టార్ హీరోయిన్లు మేకప్ లేనప్పుడు ఎలా ఉంటారో ఇప్పుడు మనం ఎక్సక్లూసివ్ గా చూడబోతున్నాము.


ఇటీవల కాలం లో ఉప్పెన సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ సినిమా ద్వారానే పంజా వైష్ణవ్ తేజ్ మరియు కృతి శెట్టి హీరో హీరోయిన్లు గా వెండితెర కి పరిచయం అయ్యారు, తోలి సినిమాతోనే అద్భుతమైన నటన తో వీళ్లిద్దరు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు, ఇక ఈ సినిమా అంతటి ఘానా విజయం సాధించడానికి ప్రధాన కారణాలలో హీరోయిన్ కృతి శెట్టి కూడా ఒక్కరు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, తన అందం తో కుర్రాకారుల మతి పోగొట్టడమే కాకుండా తన అద్భుతమైన నటనతో తోలి సినిమాతోనే తిరుగులేని స్టార్ ఇమేజి ని దక్కించుకుంది,కేవలం 17 ఏళ్ళ వయస్సు గల కృతి శెట్టి అంత అద్భుతమైన మెచ్యూర్డ్ నటన చూపించడం అంటే మాములు విషయం కాదు, అందుకే ఇప్పుడు ఈ అమ్మాయి కోసం ఇండస్ట్రీ లో తమ సినిమా లో హీరోయిన్ గా పెట్టుకునేందుకు ఎగబడుతున్నారు, ఇక ఈ అమ్మాయి మేకప్ మీద ఎంత అందంగా అయితే వెండితెర మీద కనిపించిందో, మేకప్ లేకుండా కూడా అదే అందం తో మెరుస్తూ కనిపించింది, ఒక్కసారి ఈ అమ్మాయి మేకప్ లేకుండా ఎలా ఉంటుందో మీరే చూడొచ్చు.


ఇక సౌత్ ఇండియా లో మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒక్కరు కీర్తి సురేష్, ఈమెకి ప్రస్తుతం తెలుగు , తమిళ మరియు హిందీ బాషలలో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,బాలనటిగా కెరీర్ ని ప్రారంబించి మలయాళం లో గీతాంజలి అనే సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ కి విలక్షణ నటిగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి,మన టాలీవుడ్ లో నేను శైలజ అనే సినిమా ద్వారా వెండితెర కి పరిచయం అయినా ఈ అమ్మడు, ఆ తర్వాత మహానటి సినిమా ద్వారా ప్రేక్షుకులను తన నటన తో మంత్రం ముగ్దులను చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా కి ఆమెకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా దక్కింది, ఈ తరం హీరోయిన్స్ లో జాతీయ అవార్డు దక్కించుకున్న ఏకైక నటి కీర్తి సురేష్ అవ్వడం విశేషం, ప్రస్తుతం ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కారు వారి పాట, రజినీకాంత్ తో అన్నతే, నితిన్ తో రంగదే అవంతి సినిమాలలో నటిస్తుంది, అయితే కీర్తి సురేష్ మేకప్ లేకుండా ఎలా ఉండేదో ఎక్సక్లూసివ్ గా మీ కోసం కొన్ని ఫోట్లు క్రింద పెడుతున్నాం చూడండి.

No comments

Powered by Blogger.