రష్మిక హెయిర్ లాస్ అవ్వటానికి అసలు కారణం ఇదే !!


 సినీ పరిశ్రమలో మరియు సోషల్ నెట్‌వర్కింగ్‌ సైట్లలో రష్మిక మండన్న చాలా ప్రాచుర్యం పొందిన నటీమణి. హీరోయిన్ గా కన్నడలో కెరీర్‌ను ప్రారంభించిన ఈ నటి ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాలలో కూడా నటిస్తుంది. ఇటీవలే ఈ ముద్దు గుమ్మ అటు బాలీవుడ్ లో కూడా బాద్షాతో కలిసి ఒక ప్రైవేట్ సాంగ్ చేసింది. ఈ ఆల్బమ్‌ ఇంటర్నెట్ లో బాగా పెద్ద విజయం సాధించింది. ఇటీవలే ఆమె చేసిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.


ఇప్పటికే నేషనల్ క్రష్ అని పిలువబడే ఈ బ్యూటీ యొక్క ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటాయి. కోలీవుడ్‌లో కన్నడ సినిమాతో మొదలు పెట్టి అటు టాలీవుడ్ నుంచి ఇటు బాలీవుడ్‌ వరుకు చేరుకుంది. రష్మిక ప్రస్తుతం ఎంతో బిజీగా ఉండే ప్రముఖ నటి, అంతే కాకుండా ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక బంగ్లా కొనుగోలు చేసింది. అంతే కాకుండా ముంబైలో కూడా ఒక లగ్జరీ భవనం కొనుగోలు చేసింది,

ఇది అభిమానులకు శుభవార్త అనే తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలోని హీరోయిన్ల జాబితాలో రష్మిక అగ్రస్థానంలో ఉంది మరియు బాలీవుడ్లో తన కెరీర్ ని ప్రారంభించింది. ఈమె తెలుగు సినిమాలలో బాగా బిజీగా ఉంటారు కాబట్టి హైదరాబాద్‌లో ఒక ఇల్లు తీసుకున్నారు. అయితే ఈ విషయాలు అన్ని పక్కన పెడితే ప్రస్తుతం రష్మిక గుండు చేయిచుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. నేషనల్ క్రష్ గా పిలిచే రష్మికని ఇలా చూడటం అభిమానులు అసలు తట్టుకోలేకపోతున్నారు.ఈ రకంగా అసలు ట్రోల్ ఎందుకు అవుతుంది అన్న విషయం కూడా ఎవరికీ అర్ధం కావట్లేదు. సాధారణంగా ఇలాంటి ట్రోల్ల్స్ హీరోలకి జరుగుతాయి, కానీ మొదటి సారి ఇలా ఒక హీరోయిన్ కి జరగటం. కానీ విశేషం ఏంటి అంటే ఈ సంఘటనని రష్మిక చాలా పాజిటివ్ గా తీసుకుంది. వేరే వాళ్ళు ఎవరైనా ఆమె ప్లేస్ లో ఉంటె కచ్చితంగా నెగటివ్ గా తీసుకొని ఇప్పటికే రచ్చ రచ్చ చేసే వాళ్ళు.
ఇలా పాజిటివ్ గా తీసుకున్న రష్మిక అభిమానులు మరియు నెటిజన్స్ అందరు కూడా బాగా మెచ్చుకుంటనున్నారు. కానీ ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం అటు ఇంస్టాగ్రామ్ లో ఇటు ట్విట్టర్ లో రెండిట్లో కూడా తెగ వైరల్ గా మారింది.

No comments

Powered by Blogger.
close