కొత్త ఫోటోషూట్ తో కుర్రకారుని ఊరిస్తున్న నిధి అగర్వాల్ !!


 

తమిళ సినిమాకు కొత్తగా ఎంట్రీ ఇచ్చిన నటి నిధి అగర్వాల్, తన సోషల్ మీడియా లో తను పోస్ట్ చేసే ఫోటోలు తో అభిమానులకు దెగ్గర అవుతూ తనకంటూ పేరు సంపాదించుకుంది .ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలతో విజయం సాధించిన ఈ అందాల భామ, ఇప్పుడు ఒక సరి కొత్త జోనర్ తో మన ముందుకి వస్తుంది. జయం రవి తో జత కట్టి వ్యవసాయం ఆధారం గా తెరకెక్కిన,


‘భూమి’ అనే సినిమాను ఈ సంక్రాతి కానుకగా విడుదల చేసారు. జయం రవి ఇప్పటివరకు వివిధ పాత్రలు పోషించారు. భూమి చిత్రానికి చిత్ర సిబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల విడుదలైన భూమి చిత్రంలో హీరోయిన్‌గా తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టిన నటి నిధీ అగర్వాల్. ఇప్పటికే తెలుగు మరియు హిందీ చిత్రాల్లో తనకంటూ ఒక పేరును తెచ్చుకుంది ఈ అందాల భామ. అందరూ మెచ్చుకునే అందమైన నటన మాత్రమే కాకుండా,


ప్రేక్షకులందరినీ ఆశ్చర్యపరిచే గ్లామర్ ఉన్న నటి నిధీ అగర్వాల్, తన మొదటి చిత్రంలోని పలు సన్నివేశాల్లో షార్ట్ స్కర్ట్స్‌లో వచ్చి యువకుల హృదయలను కోళ్ల గొట్టి ఎంతో మందిని తన అభిమానులను చేసుకుంది. నిధి అగర్వాల్‌కు తమిళ సినిమాలో మరే నటికి లభించనటువంటి అవకాశం వచ్చిందని చెప్పాలి. కోలీవుడ్‌లో నటించిన మొదటి రెండు చిత్రాలు పొంగల్ కి ఒకే రోజున విడుదలయ్యాయి, అందులో రెండవ చిత్రం భారీ విజయాన్ని సాధించింది.రాబోయే చిత్రాలు నితి అగర్వాల్‌కు విజయవంతమైన చిత్రాలుగా ఉంటాయని, త్వరలో ప్రముఖ నటులతో జతకట్టి కోలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలి . నిధి అగర్వాల్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా అభిమానుల పెంచుకుంటుంది. ఇటీ వలె ఆమె పోస్ట్ చేసిన ఒక సింగల్ పీస్ డ్రెస్ లో ఒక హాస్య రకం గా పోజులు ఇస్తూ పోస్ట్ చేసిన పిక్చర్స్ ఎంతో అందంగా మరియు చాలా క్యూట్ గా ఉన్నాయి,


No comments

Powered by Blogger.
close