వైరల్ అవుతున్న యాషిక ఆనంద్ ఫోటోలు .. మరి ఆ బొప్పాయి ఏంటి ?

 

దర్శకుడుగా అడుగు పెట్టి నటుడుగా మారిన ఎస్.జె. సూర్య మరియు నటి యాషిక ఆనంద్ కలిసి వెంకట్ రాఘవన్ దర్శకత్వంలో ఒక చిత్రం రాబోతుంది. ఈ మూవీ చిత్రీకరణ కూడా మొదలు అయ్యింది. ఈ సినిమా పూజా కార్యక్రమానికి సమాచార మరియు ప్రచార మంత్రి ‘కదంబూర్ సి రాజు’ అధ్యక్షత వహించారు. అయితే ఈ సినిమాలో ఎస్.జె. సూర్య మరియు యషిక ఆనంద్ మొదటిసారిగా జత కట్టనున్నారు. ఈ చిత్రం ‘ముతినా కతిరిక 2’ కావచ్చునని అభిమానులు ఇప్పటికే ఊహాగానాలు చేస్తున్నారు..

దర్శకుడి మునుపటి చిత్రం ‘ముతినా కతిరికై’ విజయవంతమైన మలయాళ చిత్రం ‘వెల్లిమూంగా’ యొక్క రీమేక్. ఈ సినిమాలో పూనమ్ బజ్వా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఇలా ఉండగా ఆర్.జె బాలాజీ, నయనతార నటించిన ‘మూకుతి అమ్మన్’ చిత్రంలో చివరిసారిగా కనిపిచింది యషిక. తమిళ రియాలిటీ షో బిగ్ బాస్ యొక్క రెండవ సీజన్లో పోటీ చేసిన తరువాత యషిక ఆనంద్ తన కీర్తిని మరియు పేరుని ఒక్కసారిగా పెంచేస్కుంది.

ఈ బిగ్ బాస్ ది ఒక ఎత్తు అయితే ఆ తరువాత ఒక కామెడీ షోలో కూడా నటించి ఆమె భారీ అభిమానులను సంపాదించుకుంది. యషిక ఎప్పటికప్పుడు తన అభిమానులను వినోద భరితంగా ఉంచుతుంది, అంతే కాకుండా ఆమె అందమైన ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో నెటిజన్స్ హీట్ పెంచేస్తుంది. అయితే అన్ని ఫోటోలలో కన్నా ఆమె సూర్యుడిని ముద్దు పెట్టుకుంటూ దిగినవి ఆమెకు బాగా ఇష్టం అని చాలా సందర్భాలలో చెప్పింది.

బిగ్ బాస్ రెండవ సీజన్లో అత్యంత ప్రజాదరణ పొందిన పోటీదారులలో యషిక ఒకరు. ఈ కొత్త ఫోటోలలో ఆమె నిజంగా మెరిసే నక్షత్రం లాగా ఉంటుంది. ఆ ఫోటోలు ఒక్కసారిగా అభిమానులు గుండెల్లో హొయలు రేపేశాయి. అదే విధంగా ఆమె పెట్టె ఫోటోలు మరియు వీడియోలు కేవలం అభిమానులకే కాదు నెటిజన్స్ అందరిని కూడా ఫిదా చేస్తుంది. చాలా తక్కువ సినిమాలు చేసిన కూడా యషికకు విపరీతమైన ఫ్యాన్ ఫోల్వింగ్ ఉంది.

యషిక ఆనంద్ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఆమె పంచుకునే ఫోటోలు మరియు వీడియోలను చూసి అభిమానాలు అందరు ఆశ్చర్యపోయారు. ఇది వరుకు ఆమె ఒక యోగా చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో ఒక సంచలనం సృష్టిచింది. ఇలా తన సోషల్ మీడియా అభిమానులని ఎప్పుడు ఆనంద పరుస్తూనే ఉంటుంది. ఇటీవలే ఆమె పెట్టిన ఒక ఇంటర్నెట్ మొత్తం హల్చల్ చేస్తుంది.

No comments

Powered by Blogger.
close