పేద, మధ్య తరగతి ప్రజలు ఐరన్ కులర్ తో జర జగ్రత్త…!


  •  ప్రతి ఏటా ఎండాకాలంలో పదుల సంఖ్యలో మరణాలు.
  • నాసిరకం కులర్ ల నిర్మాణం పట్టించుకోని సంబంధిత అధికారులు..
  • ఐరన్ కులర్ లో విద్యుత్ ప్రసరణ వల్ల మృతి చెందిన 10 సంవత్సరాల పాప.

తెలంగాణ: మంచిర్యాల జిల్లా జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో హర్షిని(10) అనే పాప ఐరన్ కులర్ విద్యుత్ షాక్ తో మృతి, పూర్తి వివరాల్లోకి వెళితే: ఇంట్లో ఆడుకుంటూ కూలర్ ముట్టుకుంది కూలర్ కు విద్యుత్ ప్రవహించడంతో షాక్ కొట్టి ఆసుపత్రి తీసుళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments

Powered by Blogger.
close