హీరోయిన్ స్నేహ ఉల్లాల్ లాస్ట్ ఫోటోలను చూస్తే ఆశ్చర్యపోతారు.

 


టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తల్లోనే బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి స్టార్ హీరోయిన్స్ గా ఒక్క వెలుగు వెలిగిన వాళ్ళు అందరూ ఎన్టీ౫హ తొందరగా అయితే స్టార్స్ గా ఎదిగారో అంతే తొందరగా డౌన్ అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కొంతమంది అయితే టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ రాగానే బాలీవుడ్ లో అడపాదడపా అవకాశాలు రాగానే వెంటనే అక్కడకి వెళ్లి స్థిరపడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళలో కొంతమంది బాలీవుడ్ లో సైతం రాణిస్తే, కొంత మంది మాత్రం అటు టాలీవుడ్ లో అవకాశాలు రాకు, ఇటు బాలీవుడ్ లో అవకాశాలు రాక ఫేడ్ అవుట్ ఐపోయినవాళ్లు కూడా ఉన్నారు, అలాంటి హీరోయిన్స్ లో ఒక్కరు స్నేహ ఉల్లాల్,ఈ అమ్మాయి కి మన టాలీవుడ్ లో ఒక్కప్ప్పుడు ఎలాంటి డిమాండ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,జూనియర్ ఐశ్వర్య రాయి గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మాయి భవిష్యత్తులో టాప్ హీరోయిన్ అవుతుంది అని అందరూ అనుకున్నారు, అవకాశాలు కూడా బాగానే వచ్చాయి.

కానీ బాలీవుడ్ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ రావడం తో ఇక్కడ వచ్చిన అవకాశాలు అన్ని వదులుకొని ఎన్నో ఆశలతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది, అక్కడ రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సక్సెస్ రాకపోవడం తో ఈ అమ్మాయి కి అక్కడ అవకాశాలు రాక, టాలీవుడ్ లోను అవకాశాలు రాక కెరీర్ ని పాడు చేసుకుంది, తార జువ్వ లాగ ఎగసి క్రింద పడిపోయిన ఈ అమ్మాయి ఇప్పుడు ఏమి చేస్తుంది, ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు మనం ఈ కథనం లో చూడబోతున్నాము, స్నేహ ఉల్లాల్ 2005 వ సంవత్సరం లో సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన లక్కీ నో టైం ఫర్ లవ్ అనే సినిమా ద్వారా వెండితెర కి పరిచయం అయ్యింది, తోలి సినిమాతోనే అందరిని ఆకర్షించిన ఈమెకి బాలీవుడ్ లో అప్పట్లో రెండు మూడు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది, అకికది స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సపోర్టు కూడా స్నేహ ఉల్లాల్ కి గట్టిగానే ఉండేది, ఆయన తమ్ముడు సోహైల్ ఖాన్ తో స్నేహ ఉల్లాల్ ఒక్క సినిమా లో నటించింది,ఇక మన టాలీవుడ్ లో ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమా ద్వారా పరిచయం అయ్యి తోలి సినిమాతోనే భారీ హిట్టుని అందుకుంది స్నేహ ఉల్లాల్, ఇక ఆ తర్వాత టాలీవుడ్ లో ఒక్కే ఏడాది లో 4 సినిమాల్లో హీరోయిన్ నటించే అవకాశాలు వచ్చింది.


నందమూరి బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన సింహ సినిమాలో హీరోయిన్ గా నటించి కెరీర్ లోనే భారీ హిట్ ని అందుకున్న స్నేహ ఉల్లాల్, ఆయా తర్వాత మల్లి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన అదృష్టం ని పరీక్షించుకోవాలి అని చూసింది, అక్కడ చేసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాత కొట్టడం తో సహజం గానే అవకాశాలు రావడం తగ్గిపోయాయి, ఇక టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ దాటికి ఇక్కడ కూడా అవకాశాలు రావడం తగ్గిపోయాయి, 2015 వ సంవత్సరం లో బేజుబాన్ ఇష్క్ అనే హిందీ సినిమా తర్వాత సినిమాలకు పూర్తి గా దూరం అయ్యింది స్నేహ ఉల్లాల్,ఆ సినిమా తర్వాత మీడియా కి కూడా దూరం గా ఉంటూ వచ్చారు, అయితే చాలా కాలం తర్వాత ఆమె 2020 వ సంవత్సరం లో ఎక్సపెరీ డేట్ అనే వెబ్ సిరీస్ ద్వారా మన ముందుకు వచ్చింది, జీ 5 లో ప్రసారం అయ్యే ఈ వెబ్స్ సిరీస్ కి మంచి ఆదరణే దక్కింది, ఇక ఆ వెబ్ సిరీస్ తర్వాత మంచి అవకాశాలు వస్తే ఎలాంటి పాత్ర నటించడానికి అయినా నేను రెడీ అంటూ ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో తెలిపింది, ఇది ఇలా ఉండగా జూనియర్ నివార్య రాయి గా పిలవబడే స్నేహ ఉల్లాల్ ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే ఆశ్చర్యపోతారు, ఆమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.


No comments

Powered by Blogger.
close